సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:39 PM
సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అ న్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది.
- సెలవుల ఎఫెక్ట్ - సొంతూళ్లకు విద్యార్థుల పయనం
వనపర్తి విద్యా విభాగం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అ న్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. ఈ నెల 10 నుం చి 16వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నట్లు ఉత్త ర్వుల్లో తెలిపింది. ఇంటర్ కళాశాలలకు 18వరకు సెలవులు ఉం డనున్నాయి. దీంతో విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బ స్టాండ్ విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సుల్లో రద్దీ కనిపించింది.