అలంపూర్‌లో నదీ హారతి
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:57 PM
అలంపూర్‌లో నదీ హారతి ఇస్తున్న అర్చకులు
అలంపూర్‌లో శమీ పూజ అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారిని పల్లకీలో నదీతీరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేసి, నదీ హారతి ఇస్తున్న అర్చకులు