Share News

20న పూరిజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:32 PM

నారాయ ణపే టలో ఈ నెల 20న పూరి జగ న్నాథస్వామి రథయాత్ర మ హోత్సవ ఊరేగింపునకు హా జరు కావాల్సిందిగా రాష్ట్ర మం త్రి వాకిటి శ్రీహరికి ఆహ్వాన పత్రికను ఆదివారం నారాయణ పేటకు చెందిన నరసింహదా సు, గడ్డం తిప్ప న్నలు హైదరాబాద్‌ క్వాటర్స్‌లో అందజేసి కోరా రు.

 20న పూరిజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం
మంత్రి వాకిటి శ్రీహరికి మహోత్సవ పత్రిక అందజేత

- మంత్రి వాకిటి శ్రీహరికి మహోత్సవ పత్రిక అందజేత

నారాయణపేట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నారాయ ణపే టలో ఈ నెల 20న పూరి జగ న్నాథస్వామి రథయాత్ర మ హోత్సవ ఊరేగింపునకు హా జరు కావాల్సిందిగా రాష్ట్ర మం త్రి వాకిటి శ్రీహరికి ఆహ్వాన పత్రికను ఆదివారం నారాయణ పేటకు చెందిన నరసింహదా సు, గడ్డం తిప్ప న్నలు హైదరాబాద్‌ క్వాటర్స్‌లో అందజేసి కోరా రు. నారాయణ పేటలో రెండోసారి పూరి జగ న్నాథస్వామి రథయాత్ర మహోత్సవం ఊరే గింపు భక్తజన సందోహం మధ్య భారీగా జరు గుతుందన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:32 PM