Share News

కాటమయ్యా.. వర్షం కురిపించవయా

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:07 PM

ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకొని నేటికీ సరైన వర్షాలు కురవడంలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయిలో కాటమయ్య స్వామికి శనివారం గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు.

కాటమయ్యా.. వర్షం కురిపించవయా
స్వామిని ఎద్దుల బండిపై ఊరేగిస్తున్న గ్రామస్థులు

  • అమరవాయిలో కాటమయ్య స్వామిని పూజించి, ఊరేంగిచిన గ్రామస్థులు

మానవపాడు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకొని నేటికీ సరైన వర్షాలు కురవడంలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయిలో కాటమయ్య స్వామికి శనివారం గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మాధవస్వామి ఆలయంలోని కాటమయ్య మూలవిగ్రహాలను ఎద్దుల బండిపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. వర్షం కురిపించాలని వేడుకున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:07 PM