బస్సు ఢీకొని వ్యకి ్త మృతి
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:23 PM
మోటార్‌సైకి ల్‌పై వెళుతున్న వ్య క్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తీవ్ర గా యాలై అక్కడికక్కడే మరణించాడు.
మహబూబ్‌నగర్, జనవరి 13 (ఆంధ్ర జ్యోతి): మోటార్‌సైకి ల్‌పై వెళుతున్న వ్య క్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తీవ్ర గా యాలై అక్కడికక్కడే మరణించాడు. ప్రకా శం జిల్లా దోర్నాలకు చెందిన మహేందర్ శివలింగం(30) పాలమూరులో రైల్వే కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవా రం మధ్యాహ్నం బండమీదిపల్లిలో భోజనం చేసి దేవరకద్ర వైపు వెళు తుండగా ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. మలుపు ఉండటంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం లో ద్విచక్రవాహనం బస్సు కిందికి వెళ్లగా బైక్‌పై ఉన్న అతని తల పగ లడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రిలోని మా ర్చురీకి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ సోమ్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.