Share News

నీటి సంరక్షణతో భూగర్భజలాల పెంపు

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:52 PM

వర్షపు నీ టిని ప్రతీ ఒక్కరు ఒడిసిపట్టి భూగర్భ జలాల ను పెంపొందించేందుకు కృషి చేయాలని పాలి టెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు, మునిసిపల్‌ సి బ్బంది అన్నారు.

నీటి సంరక్షణతో భూగర్భజలాల పెంపు
నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు

  • విద్యార్థులకు నీటి వినియోగంపై అవగాహన

వడ్డేపల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వర్షపు నీ టిని ప్రతీ ఒక్కరు ఒడిసిపట్టి భూగర్భ జలాల ను పెంపొందించేందుకు కృషి చేయాలని పాలి టెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు, మునిసిపల్‌ సి బ్బంది అన్నారు. ఆదివారం వడ్డేపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ (వర్షపు నీటి సంరక్షణ)పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్‌ తరాలకు తాగునీటి కొరతను నివారించవచ్చన్నారు. కావ ున నీటి వినియోగంలో ప్రతిఒక్కరూ బాధ్యతా యుతంగా వ్యవరించాలని విద్యార్థులకు సూచిం చారు. ప్రతీ ఇంటిలో, ప్రతి సంస్థలో రెయిన్‌ వా టర్‌ హార్వెస్టింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకో వాలన్నారు. అనంతరం నీటి సరంక్షణపై కళాశా ల అధ్యాపకులు, విద్యార్థులు, స్బిబంది, మునిసి పల్‌ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాప కులు, వడ్డేపల్లి మునిసిపల్‌ సిబ్బంది, విద్యార్థు లు ఉన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:52 PM