అప్పిరెడ్డిపల్లి గ్రామ ముఖ ద్వారం ప్రారంభం
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:01 PM
మండలంలోని అప్పి రెడ్డిపల్లి గ్రామ స్టేజి వద్ద గ్రామానికి చెం దిన మాజీ సర్పంచ్ అంబటి వెంకటయ్య, అంబటి రాములు (బొంబాయి) సోదరు ల సహకారంతో ని ర్మించిన గ్రామ ముఖ ద్వారాన్ని పండితుల మంత్రోచ్చరణల మధ్య శుక్రవారం ప్రారంభిం చారు.
మద్దూర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అప్పి రెడ్డిపల్లి గ్రామ స్టేజి వద్ద గ్రామానికి చెం దిన మాజీ సర్పంచ్ అంబటి వెంకటయ్య, అంబటి రాములు (బొంబాయి) సోదరు ల సహకారంతో ని ర్మించిన గ్రామ ముఖ ద్వారాన్ని పండితుల మంత్రోచ్చరణల మధ్య శుక్రవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎ మ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ వెంకటయ్య, దాతల కుటుంబ సభ్యుల తో పాటు పార్టీల నాయకులు పాల్గొన్నారు.