రైతులకు శనగ విత్తనాలు పంపిణీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:19 PM
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో గురువారం రైతులకు శనిగ విత్తనాలను ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంపిణీ చేశారు.
గట్టు, అక్టోబరు 15 (ఆంద్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో గురువారం రైతులకు శనిగ విత్తనాలను ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంపిణీ చేశారు. బంగారు గట్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కేం ద్రంలో ఈ విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హన్మంతురెడ్డి, జి ల్లా సీనియర్ నాయకుడు రమేశ్‌నాయుడు, పీఏ సీఎస్ చైర్మన్ వెంకటేశ్, గద్వాల తిమ్మప్ప, గాజు ల సంతోష్ ఉన్నారు.