Share News

క్రికెట్‌లో క్రీడా కారులు రాణించాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:16 PM

క్రికెట్‌లో క్రీడా కారులు రాణించి ఈ ప్రాంతా నికి పేరు తీసుకురావాలని ఐసీసీ లెవన్‌ వన్‌ ఇంటర్నేష నల్‌ కోచ్‌ సురేశ్‌ సూచించా రు.

క్రికెట్‌లో క్రీడా కారులు రాణించాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కోచ్‌ సురేశ్‌

నారాయణపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌లో క్రీడా కారులు రాణించి ఈ ప్రాంతా నికి పేరు తీసుకురావాలని ఐసీసీ లెవన్‌ వన్‌ ఇంటర్నేష నల్‌ కోచ్‌ సురేశ్‌ సూచించా రు. ఆదివారం జిల్లా కేంద్రం లోని క్రీడామైదానంలో మేజ ర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి సం దర్భంగా పాఠశాలల క్రికె ట్‌ పోటీలు రెండో రోజు ఉత్సాహభరితంగా కొ నసాగాయి. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారు లను పరిచయం చేసుకున్నారు. టోర్నమెంట్‌ సమర్థవంతంగా నిర్వహిస్తున్న పీడీ రమణను అభినందించారు. కార్యక్రమంలో వీరేశ్‌, మమత, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:19 PM