నేడు ధ్వజస్తంభం, కడపరాయి ప్రతిష్ఠ
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:18 PM
మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆల యం ఆవరణలో బుధవారం ఉదయం 8:26 గంటలకు నూతన ధ్వజ స్తంభం, కడపరాయి ప్రతిష్ఠాపన చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారి, కార్య నిర్వహణ అధికారి నిత్యా నందచారి తెలిపారు.
మక్తల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆల యం ఆవరణలో బుధవారం ఉదయం 8:26 గంటలకు నూతన ధ్వజ స్తంభం, కడపరాయి ప్రతిష్ఠాపన చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారి, కార్య నిర్వహణ అధికారి నిత్యా నందచారి తెలిపారు. కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజర వుతార న్నారు. పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.