Share News

ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:01 AM

ఎస్‌ఐఆర్‌ కా ర్యక్రమంపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అ వగాహన కల్పిస్తు ఓట్లు కోల్పోకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు అందుబాటులో ఉండాలని కొడం గల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు.

ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ కా ర్యక్రమంపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అ వగాహన కల్పిస్తు ఓట్లు కోల్పోకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు అందుబాటులో ఉండాలని కొడం గల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు. ఆదివారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కా ర్యాలయంలో నాయకులతో సమావేశమయ్యా రు. బూత్‌ల వారీగా ఇన్‌చార్జిలను నియమిం చారు. ఎక్కడివారు అక్కడ ప్రజలకు అందుబా టులో ఉండాలన్నారు. శాసం రామకృష్ణ, నరేంద ర్‌రెడ్డి, నీలప్ప, సాయప్ప పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:01 AM