కనుల పండువగా రథోత్సవం
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:32 PM
భూనీడులో ఆం జనేయస్వామి ఉత్సవాల్లో భాగం గా ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం కనుల పండువగా ని ర్వహించారు.
- అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కొత్తపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : భూనీడులో ఆం జనేయస్వామి ఉత్సవాల్లో భాగం గా ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం కనుల పండువగా ని ర్వహించారు. ఆలయ ప్రాంగణం నుంచి అలంకరించిన రథాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తు లు లాగారు. కార్యక్రమానికి చూట్టుపక్కల గ్రా మాల ప్రజలు పెద్దఎత్తున్న పాల్గొన్నారు. గోవిం ద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మో గింది. అనంతరం ఆలయంలోకి పల్లకీతో విగ్ర హాలను తీసుకెళ్లి పూజలు చేశారు.