Share News

అలరించిన సంగీత విభావరి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:21 PM

ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్‌ జానకీలకు పాల మూరు జిల్లా గాయకుల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో స్వర నీరా జనం పేరుతో ఘన ని వాళి ఆర్పించారు.

అలరించిన సంగీత విభావరి
పాటలు ఆలపిస్తున్న గాయకులు

- గాయకుల ఆధ్వర్యంలో ఎస్‌ జానకి, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంలకు నివాళి

మమబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్‌ జానకీలకు పాల మూరు జిల్లా గాయకుల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో స్వర నీరా జనం పేరుతో ఘన ని వాళి ఆర్పించారు. సాయంత్రం ప్రారంభమైన ఈ సంగీత విభావరిలో ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం, ఎస్‌ జానకి పాడిన పాటలను ఆల పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మా ట్లాడుతూ బాలసుబ్రమణ్యం, జానకిల గాత్రం ప్రజల హృదయాల్లో చిరకాలం ఉంటుందన్నా రు. గాయకులు ఆలపించిన గీతాలు పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో శ్రీనివా స్‌, ఎస్‌టీవో చలపతి, మక్కాల్‌, గోల్డెన్‌ శ్రీను, సత్యం, కుమారి, చైత్ర, చతుర పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:21 PM