పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:40 AM
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
రుద్రంగి, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి) : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను బుధవారం అందజేశారు. మానాల మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరు పతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నర్సయ్య, సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశేట్టి అభి లాష్, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గట్ల మీనయ్య, కేసిరెడ్డి నర్సారెడ్డి, దర్న మల్లేశం, సనుగుల గంగాధర్, ద య్యాల శ్రీనివాస్, తర్రె లింగం, పల్లి గం గాధర్, శీలం మీనయ్య, కోమిరె శంకర్, పుట్కపు మహిపాల్, దాసు, గుగ్గిళ్ల వెంక టేశం, పోగుల మహేష్ పాల్గొన్నారు.
కోనరావుపేట : పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోం దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. మండల కేంద్రంలో 608 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూ రు పత్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అందజేశారు. కాంగ్రెస్ నాయకుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఫిరోజ్ పాషా, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, మండల అధ్యక్షుడు మానుక సత్యం, ఫ్యాక్స్ చైర్మ న్లు, చేపూరి గంగాధర్, బొమ్మెన భాస్కర రావు, నాయిని ప్రభాకర్‌రెడ్డి, కే బాల్‌రెడ్డి, ఉప్పుల గంగయ్య, అవురం సురేష్, బాది నేని బాలరాజు పాల్గొన్నారు.