మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:47 AM
మున్సిపల్ ఎన్నికలకు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంఽ దిత అధికారులను రాష్ట్ర ఎన్నికల సం ఘం కమిషనర్ రాణి కుముదిని ఆదే శించారు.
జగిత్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్ర జ్యోతి): మున్సిపల్ ఎన్నికలకు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంఽ దిత అధికారులను రాష్ట్ర ఎన్నికల సం ఘం కమిషనర్ రాణి కుముదిని ఆదే శించారు. గురువారం హైదరాబాద్ నుంచి మున్సిపల్‌ఎన్నికల నిర్వ హణ పై ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబం ధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అధి కారులకు పలు సలహాలు, సూచన లు, ఆదేశాలు ఇచ్చారు. ఈకార్యక్ర మంలో జిల్లా నుంచి కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమా ర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, పలువురు ఆర్‌డీ ఓలు పాల్గొన్నారు.