Share News

ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:33 AM

సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతిని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతిని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్థుల సమక్షంలో అధికారులు, గౌడసంఘం నాయకులు సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిగురు గోవర్థన్‌గౌడ్‌, జిల్లా ప్రధా న కార్యదర్శి కౌన్సిలర్‌ బుర్ర నారాయణగౌడ్‌, కోశాధికారి తిరుపతి గౌడ్‌, ప్రతినిధులు లక్ష్మీపతిగౌడ్‌, మల్లేశంగౌడ్‌, రామాగౌడ్‌, బుర్రరాజుగౌడ్‌, పర్కాల సుధాకర్‌, బాలసాని అంజయ్యగౌడ్‌, మల్లికార్జున్‌గౌడ్‌, బుర్రచిన్న అంజయ్యగౌడ్‌, పాకాల అంజయ్యగౌడ్‌, దేవరాజుగౌడ్‌, కార్తీక్‌గౌడ్‌, మహేష్‌ గౌడ్‌, శివకుమార్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రవిగౌడ్‌, పందిర్ల శ్రీనివాస్‌గౌడ్‌, పర్శ రాములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:33 AM