ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:37 AM
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశా రు. ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మా ట్లాడారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్య నారాయణ, మున్సిపల్ కాంగ్రెస్ ప్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళప్రభాకర్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షు డు సూర దేవరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాగు ల జగన్, వేముల దామోదర్, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శులు నేదురి లక్ష్మన్, నీలి రవీందర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రియాజ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంపై చైర్‌పర్శన్ జిందం కళాచ క్రపాణి, జిల్లా గ్రంథాలయం ఎదుట చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాల యాల ఎదుట ఆర్డీవో శ్రీధర్‌బాబు, తహసీల్దార్ మ హేష్ జాతీయ జెండాలను అవిష్కరించారు. మున్సి పల్ కమిషనర్ ఖదీర్‌పాషా, అధికారులు, కౌన్సిలర్లు, కోఅప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.