Peddapalli అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:20 AM
సుల్తానాబాద్, నవం బరు 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు అందుబాటు లోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వీటి ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరామ రాజు అన్నారు.
- ప్రభుత్వ విప్ విజయరమణారావు
సుల్తానాబాద్, నవం బరు 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు అందుబాటు లోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వీటి ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరామ రాజు అన్నారు. మండ లంలోని నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, ఐత రాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానికనాయకులతో కలిసి గురువారం ప్రారంభించిన చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు కల్లేపల్లి జానీ, డైరెక్టర్లు పలుగ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధు లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.