Share News

అభివృద్ది పనులకు భూమి పూజ

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:36 AM

నగరంలోని శ్రీపురం కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి కుంబందించిన పనులకు ఎమ్మెల్యే గంగుల కమలార్‌ ఆదివారం భూమిపూజ చేశారు.

అభివృద్ది పనులకు భూమి పూజ
శ్రీపురం కాలనీలో అభివృద్ది పనులకు భూమి పూజ చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 12 (ఆంద్రజ్యోతి): నగరంలోని శ్రీపురం కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి కుంబందించిన పనులకు ఎమ్మెల్యే గంగుల కమలార్‌ ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కాలనీ అధ్యక్షుడు కన్న రాజమౌళి, ప్రదాన కార్యదర్శి చావ నాగేశ్వర్‌రావు, ముఖ్య సలహాదారు చిందం శ్రీనివాస్‌, బల్మూరి రామచంద్రారావు, కోల అన్నారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:36 AM