Karimnagar: జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ శ్రీరామ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:04 PM
సుభాష్‌నర్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ శ్రీరామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ శ్రీరామ్ జిల్లా వైద్యాధికారిగా బదిలీపై వచ్చారు.
సుభాష్‌నర్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ శ్రీరామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ శ్రీరామ్ జిల్లా వైద్యాధికారిగా బదిలీపై వచ్చారు. ఇక్కడ డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టర్ వెంకటరమణ వరంగల్ క్షయవ్యాధి (టీబీ) ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. బదిలీపై వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీరామ్‌ను డాక్టర్ వెంకటరమణ, వైద్యాధికారులు, సిబ్బంది, ఉద్యోగులు సన్మానించారు.