Jagtial: మొక్కలు నాటడం.. చెట్లు నరకడం!
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:15 AM
మల్యాల, ఆగస్టు 14 (ఆంధ్ర జ్యోతి): హరితహారం కార్యక్ర మంలో భాగంగా విరివిగా మొక్కలు నాటడం.., అవి చెట్లు అయ్యాక నరికివేయడం పరిపా టిగా మారింది.
మల్యాల, ఆగస్టు 14 (ఆంధ్ర జ్యోతి): హరితహారం కార్యక్ర మంలో భాగంగా విరివిగా మొక్కలు నాటడం.., అవి చెట్లు అయ్యాక నరికివేయడం పరిపా టిగా మారింది. లక్ష్యం పూర్తి చేయడం కోసం రహదారుల పక్కనే, విద్యుత్‌తీగల కింద మొక్కలు నాటుతుండగా అవి పెరిగిచెట్లు అవుతున్నాయి. పెరిగిన చెట్లు తీగలకు అడ్డు వస్తున్నాయని విద్యుత్‌శాఖ అధి కారులు నరకివేస్తున్నారు. దీంతో నాటడం ఎందుకూ.., నరకడం ఎందుకని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.