Share News

Jagtial: వాడీవేడిగా మున్సిపల్‌ సాధారణ సమావేశం

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:23 AM

కోరుట్ల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ సాధారణసమావేశం వాడీ వేడిగా సాగింది. అక్రమ రిజిస్ట్రేషన్‌పై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వినతి పత్రం అందించంగా బీజేపీ సభ్యులు రిజిస్ట్రేషన్‌లపై అభ్యంతరం తెలుపడంతో సమావేశం వాడిగా సాగి నట్లు కౌన్సిలర్లు తెలిపారు.

Jagtial: వాడీవేడిగా మున్సిపల్‌ సాధారణ సమావేశం

కోరుట్ల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ సాధారణసమావేశం వాడీ వేడిగా సాగింది. అక్రమ రిజిస్ట్రేషన్‌పై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వినతి పత్రం అందించంగా బీజేపీ సభ్యులు రిజిస్ట్రేషన్‌లపై అభ్యంతరం తెలుపడంతో సమావేశం వాడిగా సాగి నట్లు కౌన్సిలర్లు తెలిపారు. శని వారం పట్టణంలోని మున్సిపల్‌ సమావేశమందిరంలో చైర్‌పర్సన్‌ తిరు మల వసంతగంగాధర్‌ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించి 6 అంశాలతో కూడన ఎజెండాను సభ్యుల మందుఅధికారులు ప్రవేశ పెట్టగా 5అంశాలకు ఆమోదం తెలిపారు. పట్టణంలోని 1490 సర్వే నంబర్‌, సబ్‌ డివిజన్‌లలో అనదికార లే అవుట్లు, ఎఫ్‌టీఎల్‌ పరధిలోని ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ల్‌ మున్సిపల్‌కు ఏర్పాడుతున్న గండీపై బీజేపీసభ్యుడు కస్తూరీ లక్ష్మినారాయణ లేవనెత్తగా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కమిషనర్‌ రాఘవేంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసంతకు వినతిపత్రం అందిం చారు. అనుమతులులేని అక్రమ లేఅవుట్‌ వ్యాపారాన్ని తక్షణమే అరిక ట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై అధికారు లు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వసంత సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మహ్మద్‌ షాహిద్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:23 AM