Share News

ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:10 AM

సిరిసిల్ల కలెక్టరేట్‌లో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి) : సిరిసిల్ల కలెక్టరేట్‌లో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షే మ శాఖ అధ్వర్యంలో చేపట్టిన ఈ జయంతి వేడుకల్లో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి పండుగ సాయ న్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించి ఆయన సేవలను కొనియా డారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో లక్ష్మీనా రాయణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి సౌజన్య, జిల్లా సహకార అధికారి రామకృష్ణ,ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పర్శ హనుమాండ్లు, కర్నాల భద్రాచలం, కొడి అంతయ్య,కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించా రు. కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్‌ బీ గితే పాల్గొని పండుగ సాయన్న ముదిరాజ్‌ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్ర మంలో సీఐ రవి, ఆర్‌ఎస్‌ఐలు కిరణ్‌, శ్రీని వాస్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

17వ పోలీస్‌ బెటాలియన్‌లో...

సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ శివా రులోని 17వ పోలీస్‌ బెటాలియన్‌లో గురువా రం పండుగ సాయన్నముదిరాజ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలి యన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఎంఐ సురేష్‌ పాల్గొ ని సాయన్న ముదిరాజ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో అసిస్టెంట్‌ క మాండెంట్లు రాందాస్‌, రాజు, సంజీవరెడ్డి, అధి కారులు, పోలీస్‌ సిబ్బం ది పాల్గొన్నారు.

తంగళ్లపల్లి : తంగళ్ల పల్లి మండలం సారంప ల్లి గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. పండుగ సాయన్న చిత్రపటం వద్ద నివాళులర్పించి స్మరించుకున్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముని గేల రాజు ముదిరాజ్‌, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షులు గుండి పరుశురాం, ఫిషరీస్‌ డైరెక్టర్‌ కూనవేని పరుశురాం, చేన్నమనేని కనకయ్య, బగిగెల రాజు, దాసరి అంజయ్య, ఆకాశం, దాసరి తిరుపతి, కనకయ్య, శ్రీని వాస్‌, వినోద్‌ , పర్శరాములు, సాయి, రాజు, అరుణ్‌, భాస్కర్‌, సమ్ము,బన్నీ, శివ, ముది రాజ్‌ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:10 AM