Share News

ఘనంగా ధన్వంతరి జయంతి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:23 AM

జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో బుధవారం ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా ధన్వంతరి జయంతి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో బుధవారం ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వ హించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆయూష్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆయుర్వే ద మోగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు, వైద్యులు కపిల్‌, కాశీనాథం ఆయుష్‌ జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ శశిప్రభా, డీవై నోడల్‌ అధికారి డాక్ట ర్‌ రామ్మూర్తి, వైద్యులు నవీన్‌కుమార్‌, కృష్ణవేణి, దీప్తి, ఫార్మసిస్టులు, పుష్ప లత, శ్రీనివాస్‌, రాజేశ్వర్‌, లావణ్య, ప్రవీణ్‌, విజయ, ఎస్‌ఎన్‌వో సరోజ, యోగా శిక్షకులు శ్రీనివాస్‌, స్వప్న, కృష్ణ, అశోక్‌, శ్రీకాంత్‌, శిరీష, ఆశా వర్క ర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:23 AM