Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:48 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రాష్ట్రం లో అభివృద్ది, సంక్షేమం సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం

వేములవాడ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రాష్ట్రం లో అభివృద్ది, సంక్షేమం సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని నాంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలనుప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, కౌన్సిలర్‌ కాశ శ్రీనివాస్‌, బోజ్జ భారతి, రాగిరి నాగరాజు, తుమ్మ ప్రశాంత్‌రెడ్డి, నీలం గురువయ్య, చిలువేరి శ్రీనివాస్‌, చిలువేరి సత్తయ్య పాటు నాంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయ కులు ఉన్నారు.

వేములవాడ రూరల్‌ : పేదల సొతింటి కల నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని నూకలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నూత న గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్‌, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కోనరావుపేట : కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ఇంది రమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌ నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి జగ న్మోహన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌ చైర్మన్‌ తాళ్లపెళ్లి ప్రభాకర్‌, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, బోయిని దేవరాజు, నాలుక సత్యం, రుక్మిణి, కర్రోళ్ల భాస్కర్‌, నాయిని ప్రభాకర్‌ రెడ్డి, బుర్ర రవీందర్‌, బానోతు నరేష్‌, అప్పాల నాగభూషణం, సాసాల మల్లారెడ్డి, బైరగోని నందుగౌడ్‌, సదానందం, తదితరులు ఉన్నారు.

రుద్రంగి : మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌స్‌ నూతన వస్త్రాలను అందజేశారు. మార్కెట్‌ కమిటి చైర్మన్‌ చెలుకల తిరు పతి, సర్పంచ్‌ గండి నారాయణ, ఉప సర్పంచ్‌ మాడిశేట్టి అభిలాష్‌, తర్రె మనోహర్‌, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌ రెడ్డి, తర్రె లింగం, పూద రి మహిపాల్‌, ఆకుల గగన్‌, చెలుకల శ్రీకాంత్‌, లింగ మణి పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:48 AM