Share News

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

ABN , Publish Date - May 23 , 2026 | 12:44 AM

కలెక్టరేట్‌లో శుక్రవారం భాగ్యరెడ్డివర్మ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

సిరిసిల్ల అర్బన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్‌లో శుక్రవారం భాగ్యరెడ్డివర్మ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరే ట్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను నిర్వహించగా ము ఖ్యఅతిథిగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:44 AM