Share News

ఏసీలు లేకుండానే చల్లదనం!

ABN , Publish Date - Feb 27 , 2026 | 05:08 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ బిల్డింగ్‌ ఇది. అంటే పూర్తిగా పునరుత్పాదక ఇంధన శక్తితో నడిచే భవనం అన్న మాట. ఖైరతాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో....

ఏసీలు లేకుండానే చల్లదనం!

  • ప్రత్యేక డిజైన్‌తో సిద్ధమవుతున్న తెలంగాణ రెడ్‌కో నూతన భవనం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ బిల్డింగ్‌ ఇది. అంటే పూర్తిగా పునరుత్పాదక ఇంధన శక్తితో నడిచే భవనం అన్న మాట. ఖైరతాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో తెలంగాణ ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన కార్పొరేషన్‌(టీజీరెడ్‌కో) కోసం ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఏసీల అవసరం లేకుండానే భవనంలోని గదులు చల్లగా ఉండేలా నిర్మాణ పనులు ప్రత్యేకంగా చేపడుతున్నారు. గాలి, వెలుతురు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రత్యేక డిజైన్‌తో నిర్మాణం చేస్తున్నారు. - ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌

Updated Date - Feb 27 , 2026 | 05:08 AM