Share News

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు రూ.720 కోట్లు విడుదల

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:47 AM

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క...

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు రూ.720 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశాలు మేరకు జనవరి నెలకు సంబంధించిన బిల్లులను ఆర్థికశాఖ అధికారులు క్లియర్‌ చేశారు. నిధులలో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ లీవ్స్‌, గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

Updated Date - Feb 02 , 2026 | 02:47 AM