Share News

గుర్రంగూడలో ముస్లిం భక్తుడికి వినాయకుడి లడ్డు

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:35 AM

ఓ ముస్లిం యువకుడు గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా ఏకంగా వేలంలో పాల్గొని లడ్డూ ప్రసాదం సైతం కైవసం చేసుకున్నాడు.

గుర్రంగూడలో ముస్లిం భక్తుడికి వినాయకుడి లడ్డు
muslimdevotee

ఓ ముస్లిం యువకుడు గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా ఏకంగా వేలంలో పాల్గొని లడ్డూ ప్రసాదం సైతం కైవసం చేసుకున్నాడు. బడంగ్‌పేట సర్కిల్‌లోని గుర్రంగూడ పరిధిలో గల బాలాజీ రెసిడెన్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను వేలం వేయగా ఆర్కిటెక్ట్‌గా పనిచేసే స్థానిక ముస్లిం యువకుడు మహ్మద్‌ షేక్‌ హసీం రూ.33,116కు సొంతం చేసుకున్నాడు. దీంతో స్థానికులు ఆయనను ఘనంగా సన్మానించారు.

Updated Date - Sep 25 , 2026 | 05:35 AM