Mancherial: జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:41 PM
బెల్లంపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు బెల్లంపల్లి సీవోఈ విద్యార్థులు వినయ్, ప్రణవ్, రాహుల్ ఎంపికైనట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బాబురావు తెలిపారు.
బెల్లంపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు బెల్లంపల్లి సీవోఈ విద్యార్థులు వినయ్, ప్రణవ్, రాహుల్ ఎంపికైనట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బాబురావు తెలిపారు. వీరుఈనెల7,8తేదీల్లో హైద్రాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈనెల 18నుంచి 22వరకు ఛండీగఢ్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను రిటైర్డు అదనపు ఎస్పీ పులాల రవికుమార్, సాప్ట్‌బాల్ అసోసియేషన్ ఫౌండర్ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, కోచ్‌లు జిశాన్, అంజని ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్ అభినందించారు
జాతీయస్థాయి
హ్యాండ్‌బాల్ పోటీలకు..
గర్మిళ్ల: జాతీయస్థాయి జూని యర్‌బాలికల హ్యాండ్‌బాల్ పోటీ లకు ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా క్రీడా కారులు కవిత, శిరీష ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు శ్యాంసుందర్‌రావు, రమేష్, కోశాదికారి రమేష్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర పోటీల్లో జట్టు మూడోస్థానంలో నిలిచి జాతీయ పోటీలకు ఎంపికైందన్నారు. జట్టును ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, డీవై ఎస్‌వో హన్మంతరెడ్డి, పీడీలు రోజా, వర కుమారి, కోచ్ అరవింద్, రాజలింగు, రాజశే ఖర్,విశాల, సుప్రజ, శృతి అభినందించారు.