Share News

Mancherial: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:30 PM

మంచిర్యాల కలెక్ట రేట్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రత్యే క సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో డిజిటలైజేషన్‌ ప్రక్రి య వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు.

Mancherial:  ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి

మంచిర్యాల కలెక్ట రేట్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రత్యే క సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో డిజిటలైజేషన్‌ ప్రక్రి య వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ మ్యాపింగ్‌ కానీ, అనామలిస్‌, జాబితాలో ఉన్న ఓటర్లకు జారీచేసిన నోటీసులకు సంబంధించి బూత్‌స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకువెళ్లి అవసరమైన ద్రువపత్రాలను సేకరించాలన్నారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతిరాం, ఆర్డీవో శ్రీనివాసరావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ట్రైనీ డిప్యూటీకలెక్టర్‌ విలాయత్‌ అలీ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:30 PM