Kumuram Bheem Asifabad: పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో విజయ దశమి వేడుకలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:24 PM
ఆసిఫాబాద్, అక్టో బరు 19 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో విజయదశమి వేడు కలను సోమవారం ఘనంగా నిర్వహిం చారు.
ఆసిఫాబాద్, అక్టో బరు 19 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో విజయదశమి వేడు కలను సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భం గా ఎస్పీ నితికా పంత్ ఆయుధ, వాహన, జమ్మి పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ విజయదశమి అందరికీ విజయా లను చేకూర్చాలని పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పేర్కొ న్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.