Share News

Kumuram Bheem Asifabad: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:23 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షే మ ఆదర్శ క్రీడాపాఠశా లకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైనట్లు అథ్లెటిక్స్‌ కోచ్‌ విద్యాసాగర్‌, హెచ్‌ ఎం లింబరావు తెలిపారు.

Kumuram Bheem Asifabad: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షే మ ఆదర్శ క్రీడాపాఠశా లకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైనట్లు అథ్లెటిక్స్‌ కోచ్‌ విద్యాసాగర్‌, హెచ్‌ ఎం లింబరావు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరి గిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకుచెందిన విద్యార్థినులు అంజు బాయి, సోందేవి, రాజేశ్వరి అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి అథ్లెటిక్స్‌పోటీలకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈనెల 23వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లోవీరు పాల్గొననున్నట్లు తెలి పారు. పోటీలకుఎంపికైనవిద్యార్థులనుఈసందర్భంగా అభినందించారు.

Updated Date - Nov 18 , 2026 | 11:23 PM