kumuram bheem asifabad : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:39 PM
ఆసిఫాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం అందించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ నితికాపంత్ అన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం అందించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ నితికాపంత్ అన్నారు. సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీక రించారు. ఈ సందర్భంగా పోలీసుఅధికారులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.