Kumuram Bheem Asifabad: భీం వర్ధంతిని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:22 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంరఽధజ్యోతి): ఆదివాసీల పోరాట వీరుడు కుమరంభీం 86వవర్ధంతిని విజయ వంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంరఽధజ్యోతి): ఆదివాసీల పోరాట వీరుడు కుమరంభీం 86వవర్ధంతిని విజయ వంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. సోమవారం ఉత్సవకమిటీ సభ్యులతో కలిసి భీం వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ రాజేశ్వర్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు విజయ్, కాంగ్రెస్‌జిల్లా ఉపాధ్యక్షుడు తారీక్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.