Kumuram Bheem Asifabad: భూదాన్ భూముల వివరాలను భూ భారతి పోర్టల్‌లో పొందుపరచాలి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:49 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని భూదాన్ భూముల వివరాలను భూ భారతి పోర్టల్‌లో పొందు పరచాలని సీసీఎల్‌ఏ కమిష నర్ లోకేష్ అన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని భూదాన్ భూముల వివరాలను భూ భారతి పోర్టల్‌లో పొందు పరచాలని సీసీఎల్‌ఏ కమిష నర్ లోకేష్ అన్నారు. గురు వారం హైదరాబాద్‌లోని సీసీ ఎల్‌ఏ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలె క్టర్లు, సంబంధిత అధికారులతో భూదాన్ భూముల వివరాలనమోదు న్యాయ స్థానాలలో పెండింగ్ కేసులు, భూసేకరణ కింద సేకరించిన భూముల వివరాలు భూభారతి పెండింగ్ ఫైళ్ల పరిష్కారం భూముల రీసర్వే బృందాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ఫైళ్లను తక్షణమే పరిష్క రించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు.