Share News

Kumaram Bheem Asifabad: పరుచుకున్న పడమటి సోయగం

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:03 AM

చింతలమానేపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రోజంతా వెలుతురు పంచిన సూర్యుడు సాయంత్రం వేళ వీడ్కోలు పలుకుతూ అద్భుతమైన అందాలను ఆవిష్కరించాడు.

Kumaram Bheem Asifabad:  పరుచుకున్న పడమటి సోయగం

మేఘాల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు

చింతలమానేపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రోజంతా వెలుతురు పంచిన సూర్యుడు సాయంత్రం వేళ వీడ్కోలు పలుకుతూ అద్భుతమైన అందాలను ఆవిష్కరించాడు. పచ్చని వ్యవసాయపొలాల నడుమ అస్తమిస్తున్న సూర్యుడు బంగారు, నారింజరంగుల కిరాణాలతో ఆ ప్రదేశం చిత్రపటంలా మారింది. మేఘాలమధ్య నుంచి ప్రసరిం చిన సూర్యకిరణాలు, చెట్ల వరుసల మధ్య కన్పించిన తీరు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. పలువురు సెల్‌ఫోన్‌లలో బంధించగా ‘ఆంధ్రజ్యోతి’ సైతం తన కెమెరాను క్లిక్‌మనిపించింది

Updated Date - Jul 28 , 2026 | 12:11 AM