Kumaram Bheem Asifabad: ఈసుగాం శివమల్లన్న ఆలయంలో దీపోత్సవం
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:47 PM
కాగజ్‌నగర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయంలో సోమవారం సాయంత్రం దీపోత్సవం
కాగజ్‌నగర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయంలో సోమవారం సాయంత్రం దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వేదపండితులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.