Share News

భద్రాచలంలో 52 కేజీల గంజాయి పట్టివేత..

ABN , Publish Date - Mar 17 , 2026 | 08:27 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి జహీరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.

భద్రాచలంలో 52 కేజీల గంజాయి పట్టివేత..
ganja seized

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది (52 kg ganja seized). ఒడిశా నుంచి జహీరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం ఇసుక ర్యాంప్ సమీపంలో ఆ యువకుడిని పట్టుకున్నారు. సుమారు 41 లక్షల రూపాయల విలువ గల దాదాపు 52 కేజీల ఎండు గంజాయిని ఆ యువకుడు తరలిస్తున్నాడు. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గంజాయిని, కారును సీజ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..


మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..ఇవి కూడా చదవండి..

Updated Date - Mar 17 , 2026 | 08:27 PM