వివాన్ జోడీకి కాంస్యం
ABN , Publish Date - May 11 , 2026 | 02:22 AM
షాట్‌గన్ వరల్డ్ కప్‌ను భారత్ ఒక్క పతకంతో ముగించింది. పోటీల చివరి రోజైన ఆదివారం జరిగిన...
అల్మాటి (కజకిస్థాన్): షాట్‌గన్ వరల్డ్ కప్‌ను భారత్ ఒక్క పతకంతో ముగించింది. పోటీల చివరి రోజైన ఆదివారం జరిగిన ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ ధండా/వివాన్ కపూర్ ద్వయం కాంస్యం సాధించింది. తైపీ స్వర్ణం, ఇటలీ రజతం నెగ్గాయి.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్