వైశాలీ జోరు
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:47 AM
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత జీఎం వైశాలీ జోరు కొనసాగిస్తోంది. అన్నా ముజిచుక్‌తో...
టాప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్
పఫోస్ (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత జీఎం వైశాలీ జోరు కొనసాగిస్తోంది. అన్నా ముజిచుక్‌తో గురువారం జరిగిన పదో రౌండ్‌ను డ్రా చేసుకుని 6 పాయింట్లతో తనొక్కతే టాప్‌లో ఉంది. గోర్యాచ్కినా (5)తో గేమ్‌లో దివ్య(4.5) ఓడిపోయింది. ఇక ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద (4)-సిందరోవ్ (8) చేతిలో చిత్తయ్యాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News