Share News

82 ఏళ్ల వయసులో..

ABN , Publish Date - May 20 , 2026 | 01:40 AM

టెన్నిస్‌ గ్రేట్‌ బిల్లీ జీన్‌ కింగ్‌ (82) లేటు వయసులో పట్టభద్రురాలైం ది. కాలేజీలో చేరిన 65 ఏళ్ల తర్వాత...

82 ఏళ్ల వయసులో..

డిగ్రీ పట్టా అందుకొన్న బిల్లీ జీన్‌ కింగ్‌

లాస్‌ ఏంజిల్స్‌: టెన్నిస్‌ గ్రేట్‌ బిల్లీ జీన్‌ కింగ్‌ (82) లేటు వయసులో పట్టభద్రురాలైం ది. కాలేజీలో చేరిన 65 ఏళ్ల తర్వాత పట్టాను అందుకొంది. కాల్‌ స్టేట్‌ లాస్‌ ఏంజిల్స్‌ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో ఆమె బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసింది. ‘సాధించాలన్న సంకల్పం ఉంటే.. ఏదీ అడ్డుకాద’ని పట్టా ప్రదాన కార్యక్రమంలో జీన్‌ చెప్పింది.

ఇవి కూడా చదవండి..

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 20 , 2026 | 01:40 AM