తెలుగు లిఫ్టర్లకు పతకాలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:31 AM
మన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షి్పలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు మూడు పతకాలు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షి్పలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. సమోవాలోని అపియాలో బుధవారం జరిగిన పోటీల్లో అక్కాచెల్లెళ్లు భార్గవి, హారిక తమ విభాగాల్లో స్వర్ణాలు గెలిచారు. మరో కేటగిరిలో తరంగణి రజతం నెగ్గింది.
ఇవి కూడా చదవండి:
సన్రైజర్స్తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్