కనోయింగ్‌లో జాస్విక, అనూష సత్తా
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:47 AM
జాతీయ జూనియర్ కనోయింగ్ స్ర్పింట్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ క్రీడాకారిణులు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్ కనోయింగ్ స్ర్పింట్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ క్రీడాకారిణులు జాస్విక, అనూష సత్తా చాటారు. రాయ్‌పూర్‌లో ఆదివారం జరిగిన 500 మీటర్ల సింగిల్స్ విభాగంలో జాస్విక స్వర్ణం, అనూష రజతం సాధించారు. హుస్సేన్‌సాగర్‌లోని శాట్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న వీరిని రాష్ట్ర క్రీడాశాఖ సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి అభినందించారు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే