శంకర్ విజయంతో షురూ
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:55 AM
ఈ ఏడాది డెకాథ్లాన్ సీజన్‌ను భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ విజయంతో ప్రారంభించాడు. అమెరికాలోని టెక్స్‌సలో జరిగిన డేవిడ్ నోబెల్ రిలేస్ టోర్నీలో...
న్యూఢిల్లీ: ఈ ఏడాది డెకాథ్లాన్ సీజన్‌ను భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ విజయంతో ప్రారంభించాడు. అమెరికాలోని టెక్స్‌సలో జరిగిన డేవిడ్ నోబెల్ రిలేస్ టోర్నీలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 7947 పాయింట్లతో శంకర్ డెకాథ్లాన్ టైటిల్ అందుకున్నాడు. ఎమిల్ ఉలిన్ (7773) రెండో స్థానం, డోరియన్ చార్లెస్ (7720) మూడో స్థానం దక్కించుకున్నారు.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు