Share News

జూనియర్‌ టెన్నిస్‌ ప్రపంచ నెం.1 శ్రిష్టి

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:45 AM

కర్ణాటక యువ టెన్నిస్‌ క్రీడాకారిణి శ్రిష్టి కిరణ్‌ అండర్‌-13 విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను...

జూనియర్‌ టెన్నిస్‌ ప్రపంచ నెం.1 శ్రిష్టి

బెంగళూరు: కర్ణాటక యువ టెన్నిస్‌ క్రీడాకారిణి శ్రిష్టి కిరణ్‌ అండర్‌-13 విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. గత వారం గ్వాటెమాలాలో జరిగిన వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ జూనియర్స్‌ జె100లో రన్నర్‌పగా నిలిచిన శ్రిష్టి, అంతకుముందు వరుసగా ఐదు ఐటీఎఫ్‌ జూనియర్‌ టైటిళ్లను సాధించడంతో అండర్‌-13లో అగ్రస్థానానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 10 , 2026 | 03:45 AM