కొఠారిదే ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:48 AM
ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను భారత్‌కు చెందిన సౌరవ్ కొఠారి నిలబెట్టుకున్నాడు...
కార్లో (ఐర్లాండ్): ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను భారత్‌కు చెందిన సౌరవ్ కొఠారి నిలబెట్టుకున్నాడు. బుధవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో 41 ఏళ్ల సౌరవ్ 1133-477తో 19సార్లు విజేత, సహచరుడు పంకజ్ ఆడ్వాణీకి షాకిచ్చాడు. గత ఏడాది తుదిపోరులో కూడా పంకజ్‌ను ఓడించే కొఠారి టైటిల్ నెగ్గడం విశేషం.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్