Share News

సెబాస్టియన్‌ వరల్డ్‌ రికార్డు

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:25 AM

ప్రఖ్యాత లండన్‌ మారథాన్‌ను రెండు గంటల్లోపే పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కెన్యాకు చెందిన సెబాస్టియన్‌ స్వే సరికొత్త ప్రపంచ రికార్డు...

సెబాస్టియన్‌ వరల్డ్‌ రికార్డు

రెండు గంటల్లోపే లండన్‌ మారథాన్‌ పూర్తి

లండన్‌: ప్రఖ్యాత లండన్‌ మారథాన్‌ను రెండు గంటల్లోపే పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కెన్యాకు చెందిన సెబాస్టియన్‌ స్వే సరికొత్త ప్రపంచ రికార్డు (గంటా 59 నిమిషాల 30 సెకన్లు) నెలకొల్పాడు. ఈ క్రమంలో 2023లో 2:00:34 సెకన్ల టైమింగ్‌తో ఎలిడ్‌ కిప్‌చోగ్‌ రికార్డును 65 సెకన్ల తేడాతో బద్దలుకొట్టాడు. అయితే, రెండో స్థానంలో నిలిచిన యోమిఫ్‌ కెజల్చా కూడా రెండు గంటల్లోపే మారథాన్‌ను ముగించాడు. మహిళల్లో ఇథియోపియాకు చెందిన అస్సేఫా (2 గం. 15 ని. 41 సెకన్లు) తన రికార్డును తానే తిరగరాసుకొంది.

ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 27 , 2026 | 02:25 AM