Share News

మా అబ్బాయి పెళ్లికి రండి!

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:13 AM

తన కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ వివాహానికి రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌...

మా అబ్బాయి పెళ్లికి రండి!

ప్రధాని మోదీ, రాహుల్‌ను ఆహ్వానించిన సచిన్‌

న్యూఢిల్లీ: తన కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ వివాహానికి రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆహ్వానించాడు. అతని స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్‌ పెళ్లి వచ్చేనెల 5న ముంబైలో జరగనుంది. సచిన్‌ తన కుటుంబసభ్యులతో మోదీని మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశాడు. ఇక.. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీని కూడా కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించాడు.

33-Sports.jpg

Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 11 , 2026 | 05:13 AM