Share News

ఆసియా బీచ్‌ వాలీబాల్‌కు రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్య

ABN , Publish Date - May 27 , 2026 | 03:04 AM

హైదరాబాద్‌లోని కస్టమ్స్‌, జీఎస్టీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముదునూరి రామకృష్ణంరాజు, సికింద్రాబాద్‌లోని...

ఆసియా బీచ్‌ వాలీబాల్‌కు రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కస్టమ్స్‌, జీఎస్టీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముదునూరి రామకృష్ణంరాజు, సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న పెన్మత్స కృష్ణ చైతన్య సీనియర్‌ ఆసియా బీచ్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా చాంపియన్‌షిప్‌ వచ్చేనెల 4 నుంచి 7 వరకు చైనీస్‌ తైపీలో జరగనుంది.

ఇవి కూడా చదవండి:

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

Updated Date - May 27 , 2026 | 03:04 AM